ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో బాలయ్య హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2
సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. తనదైన యాంకరింగ్ స్టైల్లో…
పంచులు.. ప్రాసలతో అతిథులను ఆడుకుంటున్నారు బాలయ్య.. మొదటి సీజన్ భారీ
విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు సీజన్ 2కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అన్‌స్టాపబుల్ విత్ NBK S2లో మోస్ట్-వెయిటింగ్ ఎపిసోడ్ టీజర్‌ను ఆహా విడుదల
చేసింది. హాట్ సీట్లో పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ఉన్న ఈ షోకి నందమూరి
బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్నారు. ప్రభాస్ పై బాలయ్య చమత్కారమైన పంచ్ లు విసిరారు.
పెళ్లి గురించి, హీరోయిన్ విషయంలో గొడవలు, ఇతర విషయాల గురించి ప్రభాస్‌ని
అడిగారు. సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్‌ను మరో అతిథిగా
స్వాగతించారు. ప్రభాస్ అంతా నవ్వుతూ, షోలో కూల్ గా కనిపిస్తున్నారు. ఛత్రపతి
ఇంటర్వెల్ సీన్ గురించి ప్రభాస్ మాట్లాడారు. చివరగా, బాలకృష్ణ నటుడు రామ్
చరణ్‌తో ఫోన్లో మాట్లాడించడం విశేషం. మొత్తం మీద డిసెంబర్ 30, (2022)న ఆహాలో
ప్రీమియర్ షోగా ఈ ప్రోగ్రామ్ సందడి చేయనుంది