కైకాల సత్యనారాయణ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ప్రముఖ సినీనటుడు నందమూరి
బాలకృష్ణ అన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక,
చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో
అలరించారని కొనియాడారు. కైకాల కుటుంబానికి బాలకృష్ణ తన ప్రగాఢ సానుభూతి
తెలిపారు.