‘కుప్పం’ కన్నా మిన్నగా ‘డోన్’ అభివృద్ధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడా సీటు దొరక్క చివర్లో ఇక్కడకొచ్చి డోన్ అభివృద్ధిపై విమర్శలా? టీడీపీకి మంచి చెబితే వినపడదు..అభివృద్ధి చేస్తే కనపడదు పసిపిల్లల భవిష్యత్ కు పండుముసలి భరోసానా? భవిష్యత్...