వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి మున్సిపాలిటీలో వెల్లంపాలెం వార్డు-22 లో వైయస్సార్సీపి నాయకులు నందయ్య తల్లి సుమతమ్మ మరణించినారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క పార్థవదేహానికి పూలమాలేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన* … *తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వారి వెంట వార్డ్ కౌన్సిలర్లు, నాయుకులు ఉన్నారు.