వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి పట్టణo తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జిలతో ఎన్నికల నిర్వహణ పై ముఖముఖి కార్యక్రమం నిర్వహించిన కురుగొండ్ల లక్ష్మి సాయిప్రియ
రాబోవు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని మళ్ళీ తీసుకోని వచ్చేలా మనం కార్యాచరణ రూపొందించుకోని పని చెయ్యాలని కోరరు పట్టణంలోని ప్రతి గడపకి వెళ్లి చంద్రబాబు గారు – పవన్ కళ్యాణ్ అన్న అమలు చెయ్యనున్న సంక్షేమ పధకాలు గురించి వివరించాలని కోరారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జీలు పాల్గొన్నారు.