నిదురమల్లి.రాజ్యలక్ష్మి
డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :మాజీమంత్రి నేదురు మల్లి రాజ్యలక్ష్మి మంగళవారం సాయంత్రం వెలికల్లు గ్రామపంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన అనుబంధాన్ని ఆప్యాయతలు పంచుకున్నారు. తన బిడ్డ రామ్ కుమార్ రెడ్డి మాకంటే రెట్టింపు అభివృద్ధి పనులు చేస్తాడని, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజల కోసం నిజాయితీగా పని చేసే తత్వం రామ్ కుమార్ రెడ్డి అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెలికంటి చెంచయ్య, శ్రీహరికోట కృష్ణయ్య, మధుసూదన్ రెడ్డి, చింతల శ్రీనివాసులు రెడ్డి, పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, ఎమ్మెల్ నారాయణరెడ్డి, పులకంటి రామారావు, అరుణాచలం,, విసి సుబ్బు, నాగభూషణ్ రెడ్డి, పరంధామనాయుడు, కొల్లూరు బాలకృష్ణ, నార్రావుల. వేణుగోపాల్ నాయుడు, శ్రీహరి రెడ్డి, మామిడి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.