వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా వెంకటగిరి మున్సిపాలిటీ ఐదవ వార్డులో ప్రచార వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మరియు తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక, మెజారిటీతో గెలిపించుకోవాలని కోరడం జరిగింది