బాలాయపల్లి-వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలంలోని 5 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో 239 మంది పరీక్షరాయగా 185 మంది ఫాస్ కావడం జరిగింది.బాలాయపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న గూడూరు రూరల్ మండలం తిరుపతిగారిపల్లి గ్రామానికి చెందిన ఆదురు పుప్పాఅకిలా 600 మార్కులకు గాను 557 మార్కు సాధించింది.నిడిగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండలం సెకండ్ మంజుషా 553 మార్కులు సాధించింది.ఇక తిరు పతిగారి పల్లకి చెందిన ఆదూరు పుప్పాక్షర,541.ఇక వెంగమాంబపూరం ఉన్నత పాఠశాల శ్రీవల్లి 541 మార్కులు సాధించారు.అక్క మండ లం ఫస్టు,తృతియ స్థానం సాధించింది.
పోటో:-అక్క చెల్లెలు మెడిసిన్ కుసుమాలు