వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసంలో వెంకటగిరి రూరల్ మండలంలోని పారువోలు, బాలసముద్రసం,పాలింకోట గ్రామ పంచాయతీల నుండి తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాల్తీరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సాధనందరెడ్డి నేతృత్వంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వీడి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినారు. వీరి అందరికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీ లోకి ఆహ్వానించినారు.ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ పార్టీలో చేరినందుకు వారందరికీ అభినందనలు తెలియజేశారు. నన్ను నమ్మి నా ఆధ్వర్యంలో చేరిన మీ అందరికీ అండగా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చినారు …