వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని మల్లమ్మ గుడి వీధిలోని వార్డు12 లో వెంకటగిరి గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి విరూపణ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ నేదురుమల్లి రాజలక్ష్మిమ్మ ఘనంగా స్వాగతించిన 12వ వార్డు ప్రజలు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన్నారు.అనంతరం వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించినారు