వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి మున్సిపాలిటీ లోని 13వ వార్డు కౌన్సిలర్ కృష్ణమూర్తి , జెట్టి కుమార్ జెట్టి ప్రకాష్ (లాయర్ ) రామ్ కుమార్ రెడ్డి కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వెంకటగిరి మున్సిపాలిటీ గురించి ఇరువురు చర్చించడం జరిగింది.