వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్… వెంకటగిరి పట్టణంలో 1వ వార్డు చెందిన కిలానూరు ఈశ్వరయ్య (68 సంవత్సరాలు) అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆ కుటుంబానికి అంత్యక్రియలకు ఖర్చులకు 15000 రూపాయలు ఇవ్వడం జరిగింది*పై కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్ గారు, 10 క్లస్టర్ ఇంచార్జ్ అవ్వారు సత్యనారాయణ, 1 వార్డ్ ఇంచార్జ్ యాళ్ల సంజీవయ్య,1 వార్డ్ బూత్ కన్వీనర్ పిచ్చుక నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు అనగాని నారాయణ, అనగాని బాలకృష్ణ, సత్తల గిరి ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది