వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈ రోజు శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంబించిన వెంకటగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి టౌన్ కన్వినర్ మరియు 21వ వార్డు కౌన్సిలర్ శ్రీ గుమ్మళ్ళపు ఢిల్లీ బాబు మేమందరం సిద్ధం అంటూ 21 వార్డు లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మళ్ళపు ఢిల్లీ బాబు మాట్లాడుతూ త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం లో భాగంగా *ఏం ఎల్ ఏ అభ్యర్థి గౌ// నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మరియు *ఏంపీ అభ్యర్థి గౌ// మద్దెల గురుమూర్తిమే 13 వ తారీకున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ను ఫ్యాన్ గుర్తు పై వేసి గెలిపించాలని కార్యకర్తలు పార్టీ శ్రేణులతో కలసీ ప్రచారం. నిర్వహించారు*ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గౌస్ బాషా తిరుపతి జిల్లా వక్స్ బోర్డు డైరెక్టర్ తాజుద్దిన్ , వైఎస్ఆర్ సీపీ నాయకులు హనుమంతు,అనంతకూమార్ కేశవులు ,మునిరాజ సుబ్రమణ్యం ,రబ్బని గారు, ఖాదర్ బాషా,మురళీ ,రియాజ్ గా,విజయ బాబు , చక్రి గారు,సతీష్ గారు , మరియు వై సి పి మహీళమణులు హజీరా బేగం , సుహషీణీ , షాకీరా మరియు అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.