వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి నియోజకవర్గంలోని కలవలపూడి గ్రామంలో ఇంటింటి కి ప్రచారా కార్యక్రమము పర్యటించిన డాక్టర్ మస్తాన్ యాదవ్. ఈ సందర్బంగా మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి వైస్సార్సీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుంది అని తెలియజేశారు. కావున కలవలపూడి గ్రామంలోని ప్రతి ఒక్క కుంటుంబం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలసికట్టుగా పనిచేసి జగన్ అన్న ను ముఖ్యమంత్రిని, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గా మరియు డాక్టర్ గురుమూర్తి యం.పి గా చేసుకొందాం అని తెలియజేశారు కార్యక్రమంలో కలవలపూడి గ్రామ ప్రజలు,వైస్సార్సీపీ వెంకటగిరి రూరల్ అద్యక్షులు కల్తీరెడి శ్రీనివాసులు రెడి మరియు నాయకులు, కార్యకర్తలు,మస్తాన్ యాదవ్ గారి అభిమానులు పాల్గొన్నారు.