వెంకటగిరి …వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
ఉగాది పండగ పర్వదిన సందర్భంగా వెంకటగిరి మునిసిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లు, వెంకటగిరి నియోజవర్గంలోని వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసంలో.. తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.