డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : జగన్మోహన్ రెడ్డి నాయుడుపేటలో నిర్వహించిన మేము సిద్ధం సభకు డక్కిలి మండలంలోని గ్రామాల నుండి జనం భారీగా తరలి వెళ్లారు. కార్యకర్తలు కేరింతలు మధ్య బస్సు ప్రయాణం సాగింది, అన్ని పంచాయతీల నుండి నాయకులు సమన్వయంతో బస్సు యాత్ర సక్సెస్ అయింది అని చెప్పాలి.