వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ న్యూస్
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు నేదురమల్లి రాజ్య లక్ష్మమ్మ వెంకటగిరి రూరల్ మండలంలోని పంజాం గ్రామపంచాయతీ లోని హరిజనవాడ లోని పంజాం ధనుంజయ్య పంజాం గ్రామపంచాయతి లోని నాయుకులు ను కార్యకర్తలు ను, కమ్మపల్లిమిట్ట లోని హరిజవాడ,BCకాలనీ లోని నాయకులను కార్యకర్తలను, లింగమనాయుడుపల్లి SC కాలనీ ఊరుల లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. అనంతరం మాజీ మంత్రివర్యులు నేదురమల్లి రాజ్య లక్ష్మమ్మ వారి నివాసాలకు చేరుకొని ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంజాం లోని ప్రజలతో రాజ లక్ష్మమ్మ మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిగెలిపించుకోవాలని చెప్పినారు. నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న వారిని ఎప్పటికీ వాళ్ల అభివృద్ధినే చూస్తామని చెప్పినారు.ఈ కార్యక్రమంలో పంజాం సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, పంజాం ధనుంజయ్య గారు , మాజీ సర్పంచ్ అక్కుపల్లి నాగరాజు పాల్గొన్నార