వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ రైతు సమస్యలు పరిష్కారం కొరకు ఢిల్లీలో తలపెట్టిన పోరాటాలు సిపిఐ సంఘీభావం తెలుపుతూ మండల వెంకటగిరి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శి పల్లిపాటి బాలకృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతు సమస్యను పరిష్కారంలో పూర్తిగా విఫలమైంది 540 రైతు సంఘాలు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు కేంద్ర ప్రభుత్వం రైతులను ఢిల్లీకి రానీకుండా పోలీసులను పెట్టి బాష్ప వాయువును ఉపయోగించి రబ్బర్ గుండ్లు తో రైతులపై దాడి చేస్తూ రైతుల మరణానికి కారణం అవుతున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి డి శివ మాట్లాడుతూ నిత్యవసర వస్తువు గ్యాసు పెట్రోల్ తదితర ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్ మాట్లాడుతూ కార్మికుల పొట్ట కొడుతున్న నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని న్యాయమైన రైతు సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి కచేపల్లి అంకయ్య మాట్లాడుతూ 200 రోజులు కూలి పనులు కల్పించాలని వ్యవసాయ కార్మికులకు 50 సంవత్సరాలు పూర్తయిన భార్యాభర్తల ఇద్దరికీ నెలకు 5000 చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్ట్రీట్ వండర్ జిల్లా అధ్యక్షులు ఎం మునేంద్ర మాట్లాడుతూ వీధుల్లో ఇరువైపులతోపుడు బండ్లపై అమ్ముకునే కార్మికులు సరైన జీవన విధానం లేక ప్రభుత్వం వారికి అండదండలు లేక వస్తువులు ఉంటున్నారు ఇక పైన కేంద