బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మీలో ఒకడిలాఉంటు మీ సంక్షేమం కోసం పని చేస్తామని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల. రామకృష్ణ పేర్కొన్నారు.బుధవారం మండలంలోని నిండి గ్రామంలో బాబుషురిటి.. భవిష్యత్తు గ్యారంటీ కార్య క్రమం జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగల న్నా.. మీ పిల్లలు భవిష్యత్తు మారలన్నా బాబును రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేందుకు పల్లెల్లో ఉన్నా కార్యకర్తలు,నాయకులు పనిచేయాలని కోరారు. నేడు రైతు సమస్యల వలయంలో చిక్కుకపో యాడు రైతు భవిష్యత్తు మారలంటే మనం సైనిక లాగానే చేద్ధామన్నారు.మీకు సమస్య వచ్చిన పోను ద్వారా సమాచారం ఇస్తే వెంటనే పరిష్కారం చేస్తామన్నారు.అనంతరం కరపత్రాలు పంపిణి చేశారు.టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రాయి మస్తాన్ నాయుడు, సీనియర్ నాయకుడు కొరపాటి. రామచంద్ర నాయుడు,రాయి.సత్యం నాయుడు,పార్టీ ప్రధాన కార్యదర్శి కథను శ్రీహరి,చిత్తూరు. ఈశ్వరయ్య, సివికే ఎన్, ప్రసాద్ నాయుడు, గేరటయ్య నాయుడు,గోపాల్ రాజు, నరసింహులు రాజు తదితరులు పాల్గొన్నారు.
పోటో:-టీడీపీలో చేరిన నాయకులు