కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
విజయవాడ లోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం, కలువాయి మండల jcs కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్ మంగళవారం మర్యాద పూర్వకం గా కలిసారు.ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాలపై సుదీర్గంగా చర్చించుకొన్నారు. వెంకటగిరి అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించి తీసుకరావాలని సీఎం మాదాసు తో చెప్పినట్లు తెలిసింది.