వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించి 13 సంవత్సరములు పూర్తిఅయి ఈరోజు 14 సంవత్సరలోకి వచ్చిన సందర్భంగా వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసంలో పార్టీ ఆవిర్భావ వేడుకలలో భాగంగాలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు,వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని వెంకటగిరి మున్సిపాలిటీ కౌన్సిలర్ తో, వెంకటగిరి నియోజకవర్గ నాయకులతో కలిసి కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ పుట్టడానికి అనేక కారణాలు ఉండవచ్చు అనేక అవమానాలు ఎదుర్కొని జాతీయ పార్టీలను ఎదిరించి ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించి 5సంవత్సరాలు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని తండ్రి కంటే మెరుగైన పాలన అందించాలని ఉద్దేశంతో పార్టీని స్థాపించి దేశ చరిత్రలోనే కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు దేశ చరిత్ర సచ్ వాలయం వ్యవస్థను ఏర్పాటుచేసి దేశం చరిత్రలోనే అరుదైన చరిత్రను సృష్టించారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను సమన్వయం చేస్తూ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 స్వీట్లు సాధించనున్నట్లు తెలిపారు వైసిపి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని సుమారు పట్టణంలో ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులు 80 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు ప్రతిపక్షాల మాదిరా శంకుస్థాపనకు ఒక రాయి పూర్తి