అట్టహాసంగా 54 ,55 డివిజన్ల కార్యాలయం ప్రారంభోత్సవం
ముస్లిం ముద్దుబిడ్డ పోతిన మహేష్
విజయవాడ : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ అధ్యక్షులు సోమీ. గోవింద్ 54 55 డివిజన్ కమిటీ మరియు సమన్వయకర్తలు సయ్యద్ ముబీనా,ఉప్పల. అజయ్, బొంతు. గంగాధర్, నసీమా, సల్మా, ఆతుకూరి .బాలు, పల్లంటి ఆది ఆధ్వర్యంలో పంజా సెంటర్ 54 & 55 డివిజన్ ల కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్, నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం 600 మందికి మహిళలకు కుక్కర్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ సమన్వయ కమిటీ, నగర కమిటీ ,అమ్మవారి ధార్మిక సేవ మండలి, కృష్ణా పెన్నా రీజినల్ కోఆర్డినేటర్స్, అధికార ప్రతినిధి, లీగల్ సెల్, ఐటి ,జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్, రీజినల్ పార్టీ కోఆర్డినేటర్స్, ప్రచార కమిటీ కోఆర్డినేటర్స్ ,పెద్దలు, వీర మహిళలు & జనసైనికులు తదితరులు పాల్గొన్నారు