195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటన
తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది.. ముగ్గురు సిట్టింగ్‌లకు చోటు
కరీంనగర్ – బండి సంజయ్
సికింద్రాబాద్ – కిషన్‌రెడ్డి
మల్కాజ్గిరి – ఈటల రాజేందర్
హైదరాబాద్ – మాధవీలత
నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
జహీరాబాద్ – బీబీ పాటిల్
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
భువనగిరి – బూర నర్సయ్యగౌడ్
నాగర్‌కర్నూలు – పి.భరత్
పెండింగ్‌లో ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి,మహబూబ్‌నగర్
పెండింగ్‌లో వరంగల్, మెదక్, మహబూబాబాబాద్, ఆదిలాబాద్
తొలి జాబితాలో సోయం బాపురావుకు దక్కని చోటు