వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
14వ వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య వెంకటగిరి తహసిల్దార్ ఆఫీస్ నందు నూతనంగా విధులు చేపట్టిన వెంకటగిరి తహసిల్దార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారుఈరోజు 14వ వార్డులోని పుల్లయ్యబడి ధర్మపురం స్కూలు నందు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ డి వామింగ్ డే సందర్భంగా ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు Albendazole 400 mg టాబ్లెట్లను చిన్నపిల్లలకు అందించిన కార్యక్రమంలో ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్ తో కలిసి సదరు కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య పాల్గొన్నారు