కలువాయి వెంకటగిరి ఎ క్స్ ప్రెస్ న్యూస్..
మండలంలోని ఉయ్యలపల్లి,కోటూరుపల్లి గ్రామాల్లో జరిగిన భూ రీ సర్వే పై గ్రామ సభ నిర్వహిస్తున్నామని తహసీల్దార్ స్వర్ణ చెప్పారు. ఈ సర్వే పై ఎటువంటి సమస్య లు ఉన్న సోమవారం ఉదయం 10 గంటలకు ఉయ్యాలపల్లి గ్రామ సచివాలయంలో గ్రామ సభ లో ప్రజలు తెలుపుకోవాలన్నారు.
………
ఫోటో రైటప్ తహసీల్దార్ స్వర్ణ.