ఇప్పుడు చూద్దాం..
బచ్చలికూర:
బచ్చలికూరలో ఐరన్, ఫోలేట్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు ఎ, సి, కెలు
సమృద్ధిగా ఉంటాయి.
రెడ్ క్యాప్సికమ్:
రెడ్ క్యాప్సికమ్ దృష్టి లోపాలను నయం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా
పెంచుతుంది.
బ్రోకలీ:
బ్రోకలిలో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్లు సి, ఇ,
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి.
క్యారెట్:
క్యారెట్ ఎక్కువగా తినండి. ఇది వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
తెల్ల రక్త కణాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.
కాకరకాయ:
కాకరకాయలో విటమిన్లు, ఖనిజాల అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
బెండకాయ:
బెండకాయ రోగనిరోధక వ్యవస్థకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్లు ఏ
,సి యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.