అలవాటు.
ఒక పరిశోధన ప్రకారం గోరు కొరికేవారికి బ్రక్సిజమ్ అభివృద్ధి చెందే అవకాశం
ఉంటుంది. అంటే నిద్రలో పళ్ళు కొరికే అలవాటు వస్తుంది.అమెరికన్ డెంటల్
అసోసియేషన్ ప్రకారం గోరు కొరకడం వల్ల దంతాలు పగిలిపోవచ్చు. పళ్ల మీద ఉండే రూట్
తొలగిపోతుంది.
1.గోళ్ళు కొరికినప్పుడు ఈ బ్యాక్టీరియా వేళ్ళ నుంచి నోట్లోకి వెళ్ళి పేగులకు
వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జీర్ణాశయాంతర ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
2.గోళ్ళు కొరుక్కోవాలని అనిపించినప్పుడు దానికి బదులుగా స్ట్రెస్ బాల్ లేదా
సిల్లీ పుట్టితో ఆడేందుకు ప్రయత్నించండి.
3.గోళ్లకు ఏదైనా చేదు రుచి కలిగిన నెయిల్ పాలిష్ వేసుకోండి. వాటిని నోట్లో
పెట్టుకోకగానే చేదు తగలడం వల్ల అలవాటు తగ్గించుకుంటారు.
4.ఈ చెడు అలవాటు మానుకోకపోతే పరోచినియా బారిన పడతారు. ఇది చేతి వేళ్ళపై
ఇన్ఫెక్షన్, ఎరుపు, వాపు, చీముకు కారణమవుతుంది.
5.శస్త్ర చికిత్స ద్వారా గోరు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే
పొరపాటున కూడ గోళ్ళు నోట్లో పెట్టుకోవద్దు.