మొటిమలు సమస్య అధికంగా ఉంటాయి. జిడ్డు చర్మం కారణంగా మృతకణాలు పేరుకుపోతాయి.
కీరదోస:
కీరదోస స్క్రబ్ ను ఉపయోగించడంతో చర్మంపై ఉన్న ఆదనపు ఆయిల్ సులభంగా తొలగుతుంది.
జిడ్డు చర్మం కారణంగా చాలా మందిలో ఓపెన్ ఫోర్స్ సమస్య వస్తుంది. కీరదోస
స్క్రబ్ లో ఈ సమస్య సైతం దూరం అవుతుంది.
కొబ్బరినూనె:
కొబ్బరినూనె రాసుకోవడంతో చర్మంపై ఉన్న వ్యర్థాలు సులభంగా తొలగుతాయి.
కొబ్బరినూనెను రాసుకోవడంతో చర్మం మెరుస్తుంది. కొబ్బరినూనె రాసుకోవడంతో
మాయిశ్చరైజ్ అవుతుంది.
కాఫీ:
చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో కాఫీ పౌడర్ సహాయపడుతుంది. కాఫీ పౌడర్‌తో
స్క్రబ్ చేయడంతో చర్మం మెరుస్తుంది. చర్మంపై అదనపు నూనె తొలగుతుంది.
ఓట్ మీల్:
ఓట్ మీల్ స్క్రబ్ ను ఉపయోగించడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇందులో యాంటీ
ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ స్క్రబ్ ను ఉపయోగించడంతో చర్మంపై అదనపు
నూనె తొలుగుతుంది.
కివీ ఫ్రూట్:
కివీ ఫ్రూట్ లో విటమిన్ సీ, ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని యాంటీ
ఆక్సిడెంట్లు చర్మాన్ని అందంగా మార్చుతాయి. ఇది చర్మంపై అదనపు ఆయిల్ ను
తొలగిస్తుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ ఫాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు
చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మారుతాయి. ఇందులో నిమ్మరసం కలిపి చర్మానికి
రాసుకోవడంతో చర్మం మెరుస్తుంది. అదనపు జిడ్డు తొలగుతుంది.
తేనె:
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనెను స్క్రబ్ మాదిరి
ఉపయోగించడంతో చర్మంపై ఉన్న అదనపు ఆయిల్ సులభంగా తొలగుతుంది.
నిమ్మ:
నిమ్మలో విటమిన్ సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంద.ఇ ఇది చర్మాన్ని అందంగా
మార్చుతుంది. చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని రాసుకోవడంతో
చర్మంపై ఉన్న అదనపు ఆయిల్ తొలగుతుంది.