అగ్ర కథానాయకుడు నాగార్జున తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో
ఉన్నారు. కథ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఆయన సినిమాని ప్రకటించడమే
ఆలస్యం. నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 29న అధికారికంగా
ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా… పక్కా
ప్రణాళికతో రంగం లోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘నా సామిరంగా’
అనే టైటిల్ పేరు ప్రచారంలో ఉంది. నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ
దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగ్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నట్టు
సమాచారం.