విటమిన్ కె తో ఎముకలు దృఢంగా ఉంటాయి, ఇమ్యూనిటీ మెరుగువుతుంది, స్త్రీ లలో
నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది. విటమిన్ కె అధికంగా లభించే పండ్లు ఏమిటో
చూద్దాం…
నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది. విటమిన్ కె అధికంగా లభించే పండ్లు ఏమిటో
చూద్దాం…
దానిమ్మ:
దానిమ్మ వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్త హీనత సమస్య
తగ్గుతుంది. దీంతో పాటు విటమిన్ కె లభిస్తుంది.
అల్బుఖారా:
వీటిలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి అవసరం.
అవకాడో:
అవకాడోలో విటమిన్ K మాత్రమే కాదు మరో 19 విటమిన్లు, ఖనిజలవణాలు కూడా ఉంటాయి.
బ్లాక్ బెర్రీ:
ఒక చిన్న కప్పు బ్లాక్ బెర్రీలతో రోజుకు అవసరమయ్యే విటమిన్ K లో మూడు వంతులు
లభిస్తుంది.
ద్రాక్ష:
ద్రాక్ష విటమిన్ కె అధికంగా కలిగిన పండుగా చెప్పవచ్చు.
కివీ:
కివి లో పుష్కలంగా దొరికే విటమిన్ K లభిస్తుంది.
దీని వల్ల రక్త స్రావం నివారించబడుతుంది.