ఉసిరకాయలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. చాలా మంది ఉసిరితో పచ్చళ్ళు కూడా
పెట్టుకుంటారు. అయితే ఎండిన ఉసిరి తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో
ఇప్పుడు తెలుసుకుందాం..
పెట్టుకుంటారు. అయితే ఎండిన ఉసిరి తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో
ఇప్పుడు తెలుసుకుందాం..
1.ఎండిపోయిన ఉసిరి లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
2.దగ్గు జలుబు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
3.ఎండిన ఉసిరి ముక్కలను తినడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
4.డయాబెటిస్ ని అదుపులో ఉంచుతాయి.
5.డ్రై ఉసిరినీ రోజుకో మూడు ముక్కలు తింటే చాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
జరుగుతుంది.