అలాంటి సమయంలో వీటిని తినడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. అవి
ఏమిటంటే..
తృణధాన్యాలు:
వీటిలో ఫైబర్, పోషకాలు ఉన్నాయి. తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి.
గ్రీక్ పెరుగు:
సాధారణ పెరుగు కంటే దీనిలో ఎక్కువ ప్రోటీన్ లను కలిగి ఉంటుంది.
అవకాడో:
అవకాడో లో గుండెకి ఆరోగ్యకరమైన కొవ్వులని అందిస్తుంది. సంతృప్తి ఫీలింగ్
ఇస్తుంది.
ఓట్స్:
ఓట్స్ లో కేలరీలు తక్కువ, కరిగే ఫైబర్ గొప్ప మూలం.
గుడ్లు:
వీటిలో ప్రోటీన్ తో నిండి ఉన్నాయి. ఇవి తింటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా
ఉంటుంది.
చేపలు:
చేపలు లీన్ ప్రోటీన్ కి మూలం. శరీరంలో మంటని తగ్గించడం లో తోడ్పడతాయి.
నట్స్: ఇవి గొప్ప చిరుతిండిగా చెప్పవచ్చు. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన
కొవ్వులను కలిగి ఉంటాయి.
మిరపకాయలు:
ఇవి కూడా పొట్ట నిండిన ఫీలింగ్ కలగజేస్తాయి.