విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకంనకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ కి చెందిన
దాత గుబ్బ చంద్రశేఖర్ రూ.2,00,000ల ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి
రాంబాబు ని కలిసి దేవస్థానమునకు విరాళముగా చెక్కు రూపములో అంద చేశారు. ఆలయ
అధికారులు దాతకు అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు
వేదాశీర్వచనం చేయగా చైర్మన్ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అంద చేశారు. ఈ
కార్యక్రమంలో చైర్మన్ తో పాటుగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బచ్చు
మాధవీ కృష్ణ, కేసరి నాగమణి, చింకా శ్రీనివాసులు పాల్గొన్నారు.