ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి
రాజు రవీంద్ర రాజువిజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం లో
రెవిన్యూ లో ఏం జరుగుతుందని అన్ని పత్రికల్లో రావడం జరిగింది. నిన్న జరిగిన
మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముటేషన్స్, మరియు పాస్ పుస్తకాలు లో తప్పులు
ఎందుకు వస్తున్నాయని, ఎమ్మెల్యే చెబితేనే మూటేషన్స్ చేస్తారా, తాసిల్దార్ లు
సీసీఎల్ఏకంట్రోల్ లో ఉన్నారా, అని ఉన్నతాధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈ
విషయాలపై రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం, గతంలోనే కొన్ని జిల్లాల్లో
ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు చేయమంటే గాని, తాసిల్దార్లు ముటేషన్స్ చేయడం
లేదని, దానివల్ల రైతులుతో మాకు ఇబ్బందులు వస్తున్నాయని మా ఉన్నతాధికారులు అయిన
సీసీఎల్ఏ వారి దృష్టికికూడా మేము తీసుకెళ్లడం జరిగింది. దానిపై అప్పట్లోనే
వారు మాకు మంచి సలహాలు ఇచ్చి రైతులు విషయంలో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు రాణి
వద్దని,మీరు మీ సిఫార్సులు చేసి తాసిల్దారులకి ఫైల్స్ పంపించండి , వారు
చేయకపోతే నేను మాట్లాడుతానని కూడా గౌరవ సిసిఎల్ఏ వారు చెప్పడం జరిగింది. గతంలో
కన్నా ప్రస్తుతం మా సీసీఎల్ఏ జి .సాయి ప్రసాద్ ద్వారా రాష్ట్రంలో ఉన్న
రెవిన్యూ సమస్యలన్నింటిలపై ఒక్కొక్కటిగా రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.
మొదటి విడత రీసర్వే జరిగినప్పుడు అప్పట్లో ఉన్న ఉన్నత అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా 2000 గ్రామాలు రీ సర్వేకి ఆదేశాలిచ్చి తగిన సమయం ఇవ్వకుండా
పైనుంచి కింద దాకా అధికారులు ఒత్తిడితో తప్పులు చేయించడం జరిగింది. కానీ
ప్రస్తుతం ఒక కొత్త విధానం తీసుకొచ్చి ముందు పత్రి గ్రామంలో ఎఫ్ పి ఓ ఎల్ ఆర్,
చేయించడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా వంద రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్
పెట్టడం వల్ల కూడా తప్పులు జరుగుతాయని, గ్రౌండ్ రియాల్టీ ప్రకారం గ్రామాల్లో
పరిస్థితులు, రైతుల సహకారం, ఇవన్నీ ఉంటేనే తొందరగా పూర్తి చేయగలమని టార్గెట్లు
పెట్టి ఒత్తిడి చేస్తే మరల తప్పులు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఇప్పటికీ పై
అధికారుల నుండి కింద అధికారులకు టార్గెట్లు పెట్టి తొందరగా చేయాలని మా గ్రామ
రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. తప్పులు జరిగితే మా పైనే చర్యలు
తీసుకుంటున్నారు. ఈ విషయాలపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ
కూడా సహకరించే పరిస్థితి లేదు. అలాగే రీసర్వే తొందరగా చేయాలని ఒత్తిడి
చేస్తున్నారు గాని, దానికి సంబంధించిన స్టేషనరీ గాని, ఇతర మౌలిక సదుపాయాలు
గాని ఏమీ ఇవ్వకుండా తొందరగా అయిపోవాలని ఒత్తిడి చేయడం వల్ల మా గ్రామ రెవెన్యూ
అధికారులు తీవ్ర పని ఒత్తిడితో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ
ప్రభుత్వఅధికారులు, ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్లిన ఎటువంటి పరిష్కారం
దొరకలేదు. ఇ ప్పటి వరకు కూడా కనీసం, విఆర్వోలు ఖర్చుపెట్టిన బిల్లులు కూడా
చెల్లించడం లేదు. రీ సర్వే పక్కాగా జరగాలంటే, రైతులు సహకారం ఉంటే టైం తీసుకుని
చేస్తే రైతులకు ఉపయోగం గాని, తొందర తొందరగా చేసి తప్పులు చేస్తే ప్రభుత్వానికి
చెడ్డ పేరు రాక ఏమి వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు,
తప్పులు జరగకుండా కావలసిన టైం తీసుకుని రైతులకు ఉపయోగపడేలాగా చెయ్యాలని
అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ
అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు.