ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, పుష్ప 2 సినిమా
నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్
వస్తోంది. ఇంతవరకూ 100 మిలియన్ ప్లస్ వ్యూస్ .. 3.3 మిలియన్ ప్లస్ లైక్స్ ను
సంపాదించుకుంది. గ్లింప్స్ తోనే ఈ సినిమా రికార్డుల వేట మొదలైందని అభిమానులు
ఖుషీ అవుతున్నారు.సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘పుష్ప 2’ సినిమా రూపొందుతోంది. మైత్రీ
మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.
‘పుష్ప’కి పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని,
అంతకుమించి అనే స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.

రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రావు రమేశ్ .. సునీల్ .. ఫహాద్
ఫాజిల్ .. అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. దేవిశ్రీ
ప్రసాద్ బాణీలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయని అంటున్నారు.
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల
చేయనున్నారు