డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఉస్తాద్
భగత్ సింగ్ చిత్రీకరణ ఇటీవలే
ప్రారంభమైంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత
హరీష్, పవన్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే
ఈ మూవీ సెట్స్ నుంచి పవర్ స్టార్ పిక్ లీకైన సంగతి తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తెగ బిజీగా
ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే.. మరోవైపు వీలైనంత త్వరగా తన
సినిమాలను కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్
సముద్రఖని దర్శకత్వంలో రాబోతున్న వినొదయ సిత్తం చిత్రానికి తన పార్ట్ షూటింగ్
పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పవన్ చేతిలో హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్
చిత్రాలున్నాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు
ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో బుధవారం పలువురు అభిమానులతో
కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు వపన్. కాగా ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింట తెగ
వైరలవుతుంది. అందులో ట్రెండీ స్టైలీష్ క్యాస్టూమ్స్ లో పవన్ లుక్
అదిరిపోయింది. ఎంతో సింప్లిసిటిగానే కాకుండా స్టైలీష్ గా కనిపిస్తున్న పవన్
ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు.