ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ వచ్చి సక్సెస్ అయిందంటే దర్శక నిర్మాతలకు హీరోయిన్
కష్టాలు కొన్నాళ్లు తీరిపోయినట్లే. ఆ ఒకరిద్దరు హీరోయిన్లతోనే ఒకట్రెండేళ్లు
హీరోలందరూ జోడీ కడుతుంటారు. తమన్నా, సమంత, రకుల్, పూజా హెగ్డే, రష్మిక.. ఇలా ఈ
హీరోయిన్స్ అంతా అలా సక్సెస్ అయిన వాళ్లే. ఒకట్రెండు హిట్లతోనే వీళ్లంతా
స్టార్ హీరోయిన్స్ అయిపోయారు. ఈ హీరోయిన్స్ అంతా ఇప్పుడు సీనియర్స్ కావడంతో..
కొత్త హీరోయిన్స్ కోసం వేట సాగిస్తున్నారు మేకర్స్.ఈ క్రమంలోనే అందరి కళ్లు జాన్వీ కపూర్ వైపు వెళ్తున్నాయి. జూనియర్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో టాలీవుడ్‌కు
ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. ఈ చిత్ర షూటింగ్ ఇలా మొదలైందో లేదో.. అప్పుడే ఈమె
కోసం మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో జాన్వీ
కపూర్‌ను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి
జాన్వీ, చరణ్ కాంబోపై వార్తలొస్తున్నాయి. ఇన్నాళ్లకు ఇది సెట్ అయ్యేలా
కనిపిస్తుంది. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. 2023లోనే
బుచ్చిబాబు ప్రాజెక్ట్‌కు షిఫ్ట్ కానున్నారు.

ఇదిలా ఉంటే రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం కూడా జాన్వీ కపూర్ పేరును
పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. శ్రీదేవి ఉన్నపుడే రాజమౌళి, జాన్వీ
కాంబినేషన్లో ఊహాగానాలు వచ్చాయి. ఏదేమైనా ఈ రెండు ప్రాజెక్ట్స్ వర్కవుట్
అయితే జాన్వీ ఓవర్ నైట్ నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతుంది.