ఐపీఎల్ 2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని
మూటకట్టుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లోనూ ఫెయిలైన
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్,
సీజన్లో రెండో విజయాన్ని అందుకుంది.122 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో కైల్ మేయర్స్ వికెట్ త్వరగా కోల్పోయింది లక్నో
సూపర్ జెయింట్స్. 14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన కైల్ మేయర్స్,
ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి వచ్చిన ఫజల్హక్ ఫరూకీ బౌలింగ్‌లో మయాంక్
అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు
చేసిన దీపక్ హుడా, భువీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు..

45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్. 23 బంతుల్లో 4
ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్
బౌలింగ్‌లో కీపర్ అన్మోల్ప్రీత్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.