గత నాలుగు రోజుల నుంచి అక్కినేని కుర్రాడు నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో ఏ
రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా
హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన డేటింగ్ చేస్తున్నాడు అంటూ ఓ రేంజ్ లో వార్తలు
వైరల్ అవుతున్నాయి . దీనికి కారణం లేకపోను లేదు .. రీసెంట్ గానే లండన్ లో ఓ
రెస్టారెంట్లో దిగిన పిక్ లో నాగచైతన్య తో పాటు శోభితా ధూళిపాల కూడా కనిపించడం
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
ఇదివరకే ఇలాగే రెండుసార్లు మీడియాకి అడ్డంగా దొరికిపోయారు ఈ డేటింగ్
కపుల్. అయితే రీసెంట్ గా సమంత తన మాజీ భర్త చైతన్య మరో అమ్మాయితో డేటింగ్
చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తల పై సమంత తన సన్నిహితుల వద్ద రియాక్ట్
అయిన్నత్లు ఓ న్యూస్ సినీ వర్గాలల్లో వైరల్ అవుతుంది.
“ఎవరు ఎవరితో వెళ్లిపోయిన నాకు అనవసరం .. ప్రేమ అంటే వాల్యూ లేని
వారు ..ప్రేమకి మీనింగ్ తెలియని వాళ్ళు.. ఎంతమందితో డేటింగ్ చేసిన చివరికి
కన్నీళ్లే మిగులుతాయి.. కనీసం ఆ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటే చాలు..
ఇప్పటికైనా బిహేవియర్ మార్చుకొని ఆ అమ్మాయి మి అయినా బాధపెట్టకుండా చూసుకుంటే
మంచిది..” అనే విధంగా చెప్పుకొచ్చిన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
దీoతో సమంత ..నాగచైతన్యకు ఘాటుగా కౌంటర్ వేసింది అని కొందరు
కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . అంతే కాదు సమంత ఫ్యాన్స్ ఈ ఒక్క మాట చాలు
చైతన్య పతనానికి ఇక ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తూ
ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే శోభిత ధూళిపాల – నాగచైతన్య లీక్డ్ పిక్స్
సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆశ్చర్యం ఏంటంటే కొన్ని గంటల క్రితమే ఆ పిక్
ని డిలీట్ చేయించాడు అక్కినేని నాగచైతన్య అంటూ మరో న్యూస్ కూడా వైరల్
అవుతుంది. దీంతో వీళ్ళ మధ్య నిజంగానే ప్రేమ ఉందా..? డేటింగ్ లో ఉన్నారా..?
అంటూ అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.