కార్మికులతో ముచ్చట్లు
న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా
సందర్శించారు. తుది మెరుగులకు సిద్ధమవుతున్న భవనాన్ని ప్రధాని ఆసాంతం
పరిశీలించారు. అక్కడే ఉన్న నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. పనుల
పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర
మోడీ ఆకస్మికంగా సందర్శించారు. తుది మెరుగులకు సిద్ధమవుతున్న భవనాన్ని ప్రధాని
ఆసాంతం పరిశీలించారు. అక్కడే ఉన్న నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించారు.
పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని
నరేంద్ర మోడీ ఆకస్మికంగా సందర్శించారు. తుది మెరుగులకు సిద్ధమవుతున్న భవనాన్ని
ప్రధాని ఆసాంతం పరిశీలించారు. అక్కడే ఉన్న నిర్మాణ కార్మికులతో కాసేపు
ముచ్చటించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న
పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా సందర్శించారు. భవన
నిర్మాణానికి సంబంధించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న
పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా సందర్శించారు. భవన
నిర్మాణానికి సంబంధించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న
కొందరు భవన నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడే ఉన్న
కొందరు భవన నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో మోడీ వెంట
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. మోడీ సుమారు గంటకుపైగా పార్లమెంట్ నూతన
భవనంలో గడిపారు. ఆ సమయంలో మోడీ వెంట లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. మోడీ
సుమారు గంటకుపైగా పార్లమెంట్ నూతన భవనంలో గడిపారు.