విజయవాడ : విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెస్ మీట్
నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర స్టేట్ వర్కింగ్
ప్రెసిడెంట్ పోతిన వెంకట రామారావు మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు
నుంచి దేశంలో ఎక్కడ చూసినా మోడీ హటావో దేశ్ బచావో అంటూ పోస్టల్
ప్రచురిస్తారని తెలిపారు. ఎఫ్ఐఆర్ పోలీస్, జైలు యొక్క శక్తిని చూద్దాం మోడీ
హటావో దేశ్ బచావోనే పోస్టర్లు ప్రతి చోట ప్రదర్శించినప్పుడు ఈ జైలు
నిండిపోతాయి కానీ అప్పటికి కూడా భారతమాతను రక్షించడానికి తగినంత మంది ప్రజలు
ఉంటారని హితువు పలికారు. దేశ రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ కలిపితే
కేసుల్లో ఇరికించి ప్రతిపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. భారత
విద్యార్థులను దేశద్రోహులుగా ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ వారి గొంతు
నొక్కుతున్నారు. ఏ దేశంలో కార్మికులు దుర్భర జీవితాలు గడపాల్సొస్తుంది. భగత్
సింగ్, బూత్ కేసర్ దత్ కార్మికులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొస్తున్నారని
అసెంబ్లీలో బాంబు విసిరారు నేడు కార్మికుల చట్టాలు, హక్కులని రద్దు
చేయబడుతున్నాయి. కేవలం నాలుగు చట్టాలుగా విలీనం చేయబడ్డాయని తెలిపారు. ప్రధాని
మోడీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆదాని సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసేలా
చూస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానంగా ఉన్నంతకాలం ఆదానిపై విచారణ జరిపిస్తారా
ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మన దేశ వారసత్వాన్ని కాపాడుకునే
శక్తి స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మలను శాంతించే విధంగా మనం ప్రయత్నిద్దామని దేశ
ప్రజలకు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆమ్ ఆద్మీ పార్టీ
సీనియర్ స్టేట్ లీడర్ జి.ఎస్.ఫణిరాజ్ ఆద్వర్యంలో జరిగింది. రాష్ట్ర సంయుక్త
కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బీజాపూర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.