తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. దీంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. చెన్నై, న్యూస్టుడే: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. దీంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన ఎప్పటి మాదిరే వెన్నునొప్పికి పరీక్షలు చేయించుకుని వెళ్లిపోయారంటూ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.