సలార్’ షూటింగులో ప్రభాస్ బిజీ గా వున్నారు. ఇటలీలో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
జరింగింది. 85 శాతం షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్
హైదరాబాద్ లోనే జరగనుంది . ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.
ప్రభాస్ ను మాస్ యాక్షన్ హీరోగా చూడటానికి అభిమానులు ఎక్కువగా
ఇష్టపడుతుంటారు. అందువల్లనే ఆయన హీరోగా రూపొందుతున్న ‘సలార్’పై అంతకంతకీ
అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా,
హోంబలే బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది.రవి బస్రూర్ సమకూర్చిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందనే టాక్
వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఇటలీలో జరుగుతోందని అంటున్నారు.
ప్రభాస్ .. విలన్ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ
చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్ గా
నిలవనున్నాయని అంటున్నారు.

ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు 85 శాతం వరకూ పూర్తవుతుందని చెబుతున్నారు.
మిగతా భాగాన్ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారని అంటున్నారు. జగపతిబాబు – పృథ్వీ
రాజ్ సుకుమారన్ పవర్ఫుల్ పాత్రలను పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా
నటిస్తున్న ఈ సినిమాను, ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.