అమరావతి : ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర
మంత్రిమండలి. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక
బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన
వ్యవసాయ బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి. ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు
సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.