RRR సినిమా బృందానికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు…
అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డ్
పొందిన సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటకు ఆస్కార్
అవార్డ్ రావడం చరిత్రాత్మకం..సినిమా బృందానికి దర్శకులు రాజమౌళి, పాట రచయిత,
గాయకులు, సంగీత దర్శకులు, నటులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు…
– రేవంత్ రెడ్డి..