హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి
కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాలో చేరనున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన ఢిల్లీ
వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని
ప్రచారం జరుగుతోంది.