నెల్లూరు : నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
వైఎస్ఆర్సిపి పార్టీ 13వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సిపి
నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్
ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పార్టీ జెండా ఎగరవేసి కేకు
కటింగ్ చేశారు.