గుంటూరు : నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు
చేయనున్నారు. ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్
వేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకుసీఎం జగన్ మోహన్ రెడ్డి బీఫారమ్ లు
అందించారు. బీఫారమ్స్ తీసుకుని నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెనుమత్స
సూర్యనారాయణ, కోలా గురువులు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, జయమంగళం
వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్ అసెంబ్లీ కి బయలుదేరారు.