విజయవాడ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ,
యు సి డీ విభాగం ద్వారా ఇవీ ప్యాలస్ లో 111 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ
వేడుక జరిగింది. ఈ వేడుకలోముఖ్యఅతిధిగా మెప్మా ఎండీ విజయలక్ష్మి విజయవాడ
ప్రధమ పౌరురాలు రాయన భాగ్యలక్ష్మి , పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే , మాజీ
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేమల్లాది
విష్ణు , తూర్పు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్,
డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ రెడ్డి , బెల్లం దుర్గ కార్పొరేటర్స్
పాల్గొన్నారు.ఈ సందర్భంలో వక్తలు మాట్లాడుతూ ప్రజా జీవితంలో రాజకీయంగా, ఉద్యోగులుగా మహిళలు
రాణించి ఉన్నతంగా ఎదుగుతున్నారని గుర్తు చేస్తూ, పురుషునితో సమానంగా మహిళలు
అన్ని రంగాలలో ఉండుట మహిళగా ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి
జగన్ మోహనరెడ్డిఅనేక సంక్షేమ పథకములు అమలు చేయుట ద్వారా, మహిళలను
ప్రోత్సహిస్తూ 50 శాతం రిజర్వేషన్ విధానమును అమలు చేస్తూ, మహిళలకు అనేక
ఉన్నతమైన పదవులను ఇవ్వటం పట్ల ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఎల్ కె
జీ నుండి పీజీ వరకు ఆడపిల్లల చదువు నిమిత్తం అన్ని రకాల సహాయ సహకారములు
అందించుట, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజ్ రీయంబర్స్మెంట్ వంటి పథకలను ప్రవేశ
పెట్టిన ఘనత వై.ఎస్.ఆర్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.అనంతరం మహిళా దినోత్సవం
ని పురస్కరించుకొని ఎస్ హెచ్ జీ మహిళలు నిర్వహించిన ఆటలు, పాటలు, వ్యాసరచన
పోటీలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం, మహిళా కార్పొరేటర్స్, మహిళా అధికారులను
సత్కరించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, మహిళలు పాల్గొన్నారు.