గత సంవత్సరం ఖతార్‌లో జరిగిన 2022 ఫిఫా ప్రపంచ కప్ విజయంలో భాగమైన సహాయక
సిబ్బందితో సహా తన జట్టులోని ప్రతి సభ్యునికి బంగారు ఐఫోన్లను అర్జెంటీనా
కెప్టెన్, టాలిస్మాన్ లియోనెల్ మెస్సీ బహుమతిగా ఇవ్వనున్నారు. ఐ డిజైన్ సీఈఓ
బెంజమిన్ లియోన్స్ ప్రకారం.. మెస్సీ నుంచి 35 బంగారు ఐఫోన్ 14 ప్రోలకు
ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. అవి పారిస్‌లోని మాజీ బార్సిలోనా స్టార్ ఇంటికి
డెలివరీ చేయబడ్డాయన్నారు. పరికరాల్లో ఆటగాడి పేర్లు, నంబర్లు, అర్జెంటీనా
ఫుట్‌బాల్ అసోసియేషన్ లోగో ఉంటాయని తెలిపారు. లియోన్స్ సోషల్ మీడియాలోకి
వెళ్లి బంగారు ఐఫోన్ల కొన్ని స్నీక్ పిక్‌లను పంచుకున్నారు. ఈ వివరాలను
ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ డిజైన్ సీఈఓ బెంజమిన్ లియోన్స్ పోస్ట్ చేశాడు